Header Banner

Iran Anchor Experience: ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే బాంబు దాడి! ఇరాన్ యాంకర్ కు ఊహించని అనుభవం!

  Tue Jun 17, 2025 07:21        Others

ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట ఇరాన్‌పై భారీ దాడులు నిర్వహిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా తీసుకుని భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ అధికారిక టీవీ చానల్ (IRIB) యాంకర్ ప్రత్యక్ష వార్తల ప్రసారంలో ఉండగా, స్టూడియోపై ఇజ్రాయెల్ బాంబుదాడి చేసింది. దీంతో ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు.

 

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీవీ ప్రసారాన్ని IRIB తాత్కాలికంగా నిలిపివేసింది. గమనార్హంగా, దాడికి గంట ముందే టెహ్రాన్‌లోని టీవీ స్టూడియోల ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు ఇచ్చింది. ఇదిలా ఉండగా, టెల్ అవీవ్ వైమానిక ఆధిపత్యాన్ని సాధించామని ప్రకటించింది. పశ్చిమ ఇరాన్ నుంచి టెహ్రాన్ వరకూ గగనతలం తమ నియంత్రణలో ఉందని వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IranIsraelConflict #OperationRisingLion #LiveBroadcastAttack #IranTVAnchor #BreakingNews #TelAvivAirStrike #TehranUnderAttack #MediaInWarzone #IRIBAttack #MiddleEastTensions